పులిపిర్లు తగ్గడానికి...!

Telugu Lo Computer
0


ఈరోజుల్లో చాలామంది కి ఐరన్ శాతం తగ్గి, రక్తంలో అధిక మలినాలు వలన, ఇతర కారణాలు వల్లఎక్కువగా మెడ చుట్టు, మరియు ఇతర భాగాల లొ పులిపపి ర్లు వస్తు న్నాయి. చాల మంది ఈ సమస్య తో బాధ పడు చున్నారు.

1. బట్టలసబ్బు+సున్నం కలిపి ఉంచు కోని, మొదట పులిపిర్లు పై తడి చేసి బట్ట ల సబ్బు+సన్నం మిశ్రమం పులి పిర్లు పై లేపనం చేయండి. 1, 2నిమిషాల్లో రాలి పడి పోతాయి.

2. గుర్రం తోక వెంట్రుకల తో పులిపిరి చుట్టు చుట్టి కట్ చేయాలి. వెంట్రుకలు బ్లేడు లాగా చాల పదునుగా ఉంటాయి.

3. ఫేస్ మీద పులిపిర్లు ఉంటే, ఆర గ్లాస్ నీళ్ళలో పసుపు ఒక చెంచా వేసి బాగ మరగించి  గోరువెచ్చగా ఉన్నప్పుడు, ఒక కాటన్ బట్టతో పసుపు నీళ్ళలో అద్ది పులిపిర పై రుద్దాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)