కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్

Telugu Lo Computer
0


నాగాలాండ్ ను మరో ఆరు నెలల పాటు కల్లోలిత ప్రాంతంగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రకటిస్తూ సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించింది. 1958 లోని సెక్షన్ 3 ప్రకారం కల్లోలిత ప్రాంతంగా నాగాలాండ్ ను గుర్తించారు. నాగాలాండ్ లో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపర్చేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకోనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)