కుప్పకూలిన వంతెన !

Telugu Lo Computer
0


తూర్పు రష్యాలోని చిటా ప్రాంతంలోని ఉరియం  గ్రామం గుండా ప్రవహిస్తున్ననదిపై వున్న వంతెన మీదుగా ఓ ట్రక్కు ప్రయాణిస్తుండగా  ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవడంతో ట్రక్కు కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.   ఈ నదిపై ఉన్న వంతెన తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ప్రమాదకరమని తెలిసినా ట్రక్కు డ్రైవర్ వంతెనపై నుంచి పోనిచ్చాడు. వంతెన మధ్యలోకి రాగానే..ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో డ్రైవర్ తో పాటు వాహనం కూడా నదిలో పడిపోయింది. నీటి ఉధృతికి వాహనం కొట్టుకపోయింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)