ఎముకల వ్యాధి - ఆయుర్వేద

Telugu Lo Computer
0


 ఏముకలు అరిగిపోవటం మరియు రుతుస్రావం వల్ల మహిళల్లో కలిగే నడుం నొప్పి, మోకాలి చిప్పల భాద, మెడనొప్పి మరియు ఇతర నొప్పులకు సహజమైన ఆయుర్వేద పరిష్కారం.

ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) ఎముకలు బలహీనంగా మరియు పెళుసుగా మారడానికి కారణమవుతుంది.  కొంతమంది ఇతరులకన్నా ఎక్కువగా ఈ ప్రమాదం బారిన పడుతూ ఉంటారు.

మీ ప్రారంభ వయోజన జీవితంలో మీ 20 ఏళ్ళ చివరి వరకు ఎముకలు మందంగా మరియు బలంగా ఉంటాయి.  మీరు క్రమంగా 35 సంవత్సరాల వయస్సు తర్వాత నుండి ఎముకల సాంద్రతను కోల్పోతు ఉంటారు.

ఇది ప్రతి ఒక్కరి సమస్య అయినప్పటికీ కొంతమంది మాత్రం ఆస్టియోపొరోసిస్ కి చాలా త్వరగా లోనవుతారు మరియు ఎముకల సాంద్రతను సామాన్యం కంటే చాలా వేగంగా కోల్పోతారు దీని అర్థం వారు ఎక్కువగా ఎముకలు ఫ్రాక్చర్ కు లోనయ్యే అవకాశం ఉంటుంది.

పురుషుల కంటే మహిళల్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రుతుచక్రంలో సంభవించే హార్మోన్ ల వ్యత్యాసాలు ఎముకల సాంద్రత పై నేరుగా ప్రభావితం చేస్తాయి.

ఈ క్రింది మహిళల్లో ఆస్టియోపోరోసిస్ అతి ఎక్కువగా వచ్చే అపాయం ఎక్కువగానే ఉంటుంది.

*  చాలా త్వరగా రుతువిరతి కి లోనవడం అంటే 45 సంవత్సరాల కంటె ముందే రుతుచక్రం నిలిచి పోవుట.

*  45 సంవత్సరాల లోపే గర్భసంచిని తొలగించుకున్నవారు

*  అండాశయాన్ని  తొలగించుకున్న మహిళలు

*  అతి అయినా వ్యాయామం మరియు డైట్ ను ఫాలో చేయడం కారణంగా ఆరు నెలలుగా రుతుచక్రం నిలిచిపోయిన మహిళలు.

*  PCOS కారణంగా అనియమీతమైన రుతుస్రావం వున్నవారు

వీటి కారణంగా  మహిళల్లో ఏర్పడే ఆస్టియోపొరోసిస్ చికిత్సకు ఆయుర్వేదంలో అద్భుతమైన పరిహారం ఉంది

మహిళల్లో ఆస్టియోపోరోసిస్ చికిత్స కు MAC-CALFE సిరప్ ఒక మంచి పరిష్కారం, ఇది అనేక రకాల నైసర్గిక ఆయుర్వేదియ మూలికలతో కూడినది, ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం.

1) అస్తిసంహారిక.

అస్తిసంహారిక ప్రముఖమైన ఆయుర్వేద మూలిక , ఎముకలు మరియు కీళ్ళ లో బలాన్ని నింపడానికి మరియు ఎముకల పెరుగుదలకి సహాయపడుతుంది ఇది ఎముకల్లో ఖనిజ సాంద్రత ను పెంచడానికి మరియు ఎముకల ఫ్రాక్చర్స్ నివారణకు దోహదం చేస్తుంది.

2) అశ్వగంధ.

స్ట్రెస్ ని తగ్గించడానికి అశ్వగంధ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది అనేక రకమైన ఖనిజాల మూలమైన అశ్వగంధ శరీరంలో సంక్లిష్టమైన ఎండోక్రైన్ వ్యవస్థలో సంవాహనానికి దోహదం చేస్తుంది. 

అడ్రినల్ గ్రంధులను బలపరచడం, కార్టిసాల్ను తగ్గించడం మరియు రక్తం ఉత్పత్తిని పెంచుతుంది.

3) శతావరి

శతావరి మహిళల్లో ప్రీ మెనోపాస్ మరియు మెనోపాస్ (రుతువిరతి) సమస్యలకు ఉపయుక్తమైనది. ఎందుకంటే దీనిలో ఫైటో ఈస్ట్రోజెన్ లు ఉన్నాయి ఇవి మహిళల్లో రాత్రిపూట హఠాత్తుగా చెమట పట్టడం లాంటి సమస్యలను నివారిస్తాయి మరియు మనస్సును శాంత పరుస్తాయి అదీకాక ఎముకల సాంద్రత కాపాడుతాయి శతావరి ఆస్టియోపొరోసిస్ రాకుండా చేయడం లో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

4) భూమిఆమ్లా
మహిళల్లో రక్తస్రావాన్ని తగ్గించడానికి ఈ భూమిఅమ్ల చాలా ఉపయుక్తం, వీటి శీత తత్వం మరియు ముట్టు సమయంలో అతిగా రక్తస్రావం జరగకుండా శరీరంలో పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది దాంతో అతిగా రక్తస్రావం జరగకుండా తోడ్పడుతుంది.
5) ఆమ్ల
ఆమ్లా లో విటమిన్ సి తోపాటు ఐరన్ క్యాల్షియం మరియు ఫాస్పరస్ లు కూడా ఉన్నాయి. అందువల్ల దీనిని సమృద్ధమైన ఖనిజాలు కలిగిన మూలికగా తీసుకోవచ్చు.
6) హారాద్
కీళ్లల్లో నొప్పిని నివారించడానికి మరియు అంగాం శాలు స్నాయువులు మరియు ఎముకల దీర్ఘాయుష్యాన్ని పెంచడానికి హరాద్ సహాయపడుతుంది.
7) గొక్షుర
Polycystic ovary syndrome (PCOS) అంటే అనియమితమైన రుతుస్రావాన్ని నివారిస్తుంది , గొక్షుర గర్భసంచుల్లో ఎక్కువగా ఉండే నీటి ప్రమాణాన్ని బయటకు త్రోసి వేస్తుంది ఇందువల్ల గర్భసంచి యొక్క గాత్రం తక్కువ అవుతుంది, అదీకాక ఇది హార్మోన్ల యొక్క ప్రమాణాన్ని కాపాడుటకు సైతం ప్రయోజనం అయినది, దాంతో అనియమితమైన రుతుస్రావం నియంత్రణకు వస్తుంది.
అంతేకాక MAC-CALFE సిరప్ ఇంకా అనేక మైన ఆయుర్వేద మూలికలను కలిగి ఉంది, పరావాల్ భస్మ, కుక్తాంగ్ భస్మ, మందీర్ భస్మ, లోహ భస్మ, స్వాన్మక్షిష్ భాసం, కాషిష్ బాసం లాంటి ఆయుర్వేద మూలికలు ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించకుండా మహిళల్లో ఆరోగ్యాన్ని మరియు బలాన్ని నింపుతాయి ఎందుకంటే ఈ మూలికలు కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)