నిలిచిన ప్రముఖ వెబ్‌సైట్లు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 8 June 2021

నిలిచిన ప్రముఖ వెబ్‌సైట్లు


ఈరోజు పలు ప్రముఖ వెబ్‌సైట్లు ఓపెన్ కాలేదు.  భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా  పలు దేశాల్లో వెబ్ సైట్లు నిలిచిపోయాయి. సాంకేతిక, సర్వర్‌ సమస్యల కారణంగానే ఈ అంతరాయం నెలకొన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థలు న్యూయార్క్‌ టైమ్స్‌, ది గార్డియన్‌, బ్లూమ్‌బర్గ్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌తో పాటు అమెజాన్‌.కామ్‌, రెడిట్‌, కోరా, పే పాల్‌, హెచ్‌బీవో మాక్స్‌, హూలూ వంటి సైట్లకు కూడా ఈ సమస్య తలెత్తింది. 

ఈ సైట్లు ఓపెన్‌ చేస్తుంటే ఎర్రర్‌ 503 సర్వీస్ అన్ యవైలబుల్ చూపిస్తోంది. సాధారణంగా సర్వర్ల మెయింటనెన్స్‌ లేదా ఓవర్‌లోడ్‌ అయినప్పుడు కూడా ఇలాంటి అంతరాయం కలుగుతుంది. అయితే ప్రస్తుత సమస్యకు కచ్చితమైన కారణాలు ఇంకా తెలియవలసి వుంది. 

No comments:

Post a Comment

Post Top Ad