2డీజీ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తోంది - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Tuesday, 8 June 2021

2డీజీ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తోంది


2డీజీ ఔషధం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ , డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన వెబినార్ లో డీఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ, మధ్యస్త, తీవ్ర లక్షణాలు వున్న కరోనా రోగులపై  2డీజీ ప్రభావంతంగా పనిచేసుతుందని, ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గిస్తుందని తెలిపారు. 

No comments:

Post a Comment

Post Top Ad