ఆర్య రాజేంద్రన్

Telugu Lo Computer
0

 


కేరళ రాజధాని తిరువునతపురం  నగర మేయర్ గా దేశంలోనే చిన్న వయసులో నగరపాలక సంస్థ బాధ్యతలు చేపట్టిన ఆర్య రాజేంద్రన్   పై బీజేపీ నేతల విమర్శలకు  ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు.  ఆమె స్పందించైనా తీరుకు  నగర వాసుల అభినందనలు అందుకుంది. మహిళా మేయర్ పట్అమర్యాదగా వ్యవహరించడం విమర్శలకు దారితీసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)