భారీ టవర్స్ కూల్చివేత !

Telugu Lo Computer
0


ఇంగ్లాండ్ లోని స్టాఫోర్డ్ షైర్ లో 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్ లో  2016 నుంచి కార్యకలాపాలను ఆపివేశారు. ఇప్పుడు గృహ, వ్యాపార సముదాయాల  ఏర్పాటు  కోసం 117 మీటర్ల ఎత్తున్న ఈ కూలింగ్ టవర్లను పేల్చివేశారు. ఈ ప్రాంతంలో 2300 లో కార్బన్ ఇళ్లతో పాటు స్కూల్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కోవిద్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఈ  కూల్చివేతను చూడడానికి పెద్ద సంఖ్య  హాజరయ్యారు. ఒకేసారి నాలుగు టవర్ల కూల్చివేతకు నెలపాటు పట్టినట్లు బ్రౌన్ అండ్ మాసన్ గ్రూప్ వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)