పెళ్లి అయ్యాక మహిళ కాదని తెలిస్తే!

Telugu Lo Computer
0


కాన్పూర్ కు  చెందిన ఓ వ్యక్తికి ఓ మహిళతో ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అనారోగ్య సమస్యలున్నా యని చెప్పి భర్తతో శృంగారంలో పాల్గొనేందుకు అయిష్టత చూపింది కొన్ని రోజుల తర్వాత భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. వైద్యులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆమె మహిళ కాదని,  ట్రాన్స్​జెండర్ అని తెలిసింది.  మోసపోయా నంటూ పోలీసులను ఆశ్రయించాడు.

Tags

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)