ఢిల్లీ మెట్రోలో కోతి విన్యాసాలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Sunday, 20 June 2021

ఢిల్లీ మెట్రోలో కోతి విన్యాసాలు !

 ఢిల్లీ మెట్రోలో బ్లూలైన్‌లోని ఒక బోగీలో ఓ  కోతి తన చేష్టలతో ప్ర‌యాణికులను వినోదపరచింది. తరువాత ఒక ప్ర‌యాణికుని ప్రక్కన కూర్చుని రైలు అద్దాలలోంచి ఎంచక్కా రాజధాని అందాలను వీక్షించింది.  కొంద‌రు ప్ర‌యాణికులు త‌మ ఫోన్ల‌లో వీడియోతీసి, సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ అయింది. 

No comments:

Post a Comment

Post Top Ad