ఏపీకి టీఎస్ఆర్టీసీ బస్సులు

Telugu Lo Computer
0


తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేసిన కారణంగా రేపటి నుండి  అంతర్ రాష్ట్ర సర్వీసులను నడపాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీలో లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా సర్వీసులను నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)