రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు !

Telugu Lo Computer
0

గుడ్ ఫ్రైడే సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)