బాలికపై సామూహిక అత్యాచారం !

Telugu Lo Computer
0


మిళనాడులోని తిరుపూర్‌లో వెల్లకోయిల్‌ సమీపంలో మార్చి 9న జరుగుతున్న రథోత్సవ కళా ప్రదర్శనకు 17 ఏళ్ల బాలిక వెళ్లింది. ఆ ప్రదర్శన చూస్తున్న బాలికను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టి ప్రభాకరన్, మణికందన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మిగిలిన నలుగురి కోసం గాలింపు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)