యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ !

Telugu Lo Computer
0


యాంజియోప్లాస్టీ సర్జరీ కోసం అమితాబ్ బచ్చన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరారు.  దీంతో అభిమానులు బిగ్ బి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్ బి నీనా గుప్తా నటించిన గుడ్ బై చిత్రంలో కనిపించారు. ప్రస్తుతం బిగ్ బి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న కల్కి చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)