తమిళి సై నామినేషన్ దాఖలు!

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై తమిళనాడులోని చెన్నె సౌత్ సెగ్మెంట్ కు నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తమిళిపై పంచుకున్నారు. ‘చెన్నె సౌత్ నియోజకవర్గానికి ఎన్డీఏ అలయెన్స్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’ అని తమిళిసై ట్వీట్ చేశారు. ఇక, ఎంపీ ఎన్నికల వేళ తమిళనాడులో బీజేపీ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా కీలక నేతలకు ఈ సారి కాషాయ పార్టీ ఎంపీ టికెట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే తమిళిసైని గవర్నర్ తప్పించి మరి ఎంపీగా బరిలో నిలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)