గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

Telugu Lo Computer
0


సినీ, జానపద నేపథ్య గాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ లో సాంగ్ తో వడ్డేపల్లి పాపులర్ అయ్యారు. ఈ చిత్రంలో ఆయన “గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్లా” పాటను ఆలపించారు. ఈ పాటతో ఆయనకు ఫిలిఫేర్ అవార్డు కూడా వచ్చింది. దాదాపు 100కి పైగా సాంగ్స్, ప్రైవేట్‌గా ఎన్నో ఫోక్ సాంగ్స్ పాడారు. వడ్డేపల్లి మృతికి పలువురు సినీ పెద్దలు సంతాపం తెలుపుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)