దుబాయ్ శీను రీ రిలీజ్ ?

Telugu Lo Computer
0


టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఏదో ఒక సందర్భంగా గతంలో రిలీజ్ అయిన చిత్రాలని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. రవితేజ సినిమా దుబాయ్ శీను సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007లో విడుదలైంది మంచి సక్సెస్ ని అందుకుంది ఈ మూవీలో తెలంగాణ శకుంతల, సునీల్ కామెడీ బాగుంటుంది. ఫిబ్రవరి 24 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోలు వేయబోతున్నారు గత ఏడాది వెంకీ సినిమా రీ రిలీజ్ చేశారు భారీ వసూళ్లని ఆ సినిమా రాబట్టింది ఇప్పుడు దుబాయ్ శీను సినిమా ని రీ రిలీజ్ చేయబోతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)