వడా పావ్ వ్యాపారిగా మారిన ఆర్కిటెక్ట్ !

Telugu Lo Computer
0


బెంగళూరుకి చెందిన @imvishwas_rawat అనే ట్విట్టర్ యూజర్ ఆర్కిటెక్ట్‌గా ఉన్న ఓ వ్యక్తి వడాపావ్ వ్యాపారిగా మారిన విషయాన్ని షేర్ చేసారు. విశ్వాస్ షేర్ చేసిన పోస్టులో ఒక వ్యక్తి 'నేను సూపర్ హీరోను కాదు, వడ పావ్‌తో రోజు ఆదా చేసుకోగలను' అని రాసి ఉన్న ప్లకార్డుతో నిలబడి ఉన్నారు. అతని ఫోటోకి విశ్వాస్ 'జుడియో, హెచెఎస్‌ఆర్‌లో ఓ వ్యక్తిని కలిశాను. షాపింగ్, వడ పావ్ ఆనందం కలగలిసిన రోజు. మాజీ ఆర్కిటెక్ట్ కార్పొరేట్ ప్రపంచాన్ని వదిలిపెట్టి వడా పావ్ వ్యాపారం చేస్తున్నాడు. బెంగళూరులో జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా కొత్తగా థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని కన్ క్లూడ్ చేసాడు. ఈ పోస్టు వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)