మెట్రోలో ప్రయాణించిన అక్షయ్‌ కుమార్‌ !

Telugu Lo Computer
0


హీరో అక్షయ్‌ కుమార్‌ ఒక కామన్‌ మ్యాన్‌ లాగా మెట్రోలో ప్రయాణించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు సదరు హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గురువారం ప్రముఖ నిర్మాత దినేశ్‌ విజన్‌ తో కలిసి మెట్రోలో జర్నీ చేశారు. బ్లాక్ డ్రెస్‌ ధరించిన ఆయన అందుకు తగ్గట్టుగా మ్యాచింగ్ టోపీని పెట్టుకున్నాడు. అలాగే ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడంతో ఎవరూ అతనిని గుర్తుపట్టలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)