తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో గురువారం బంగారం ధర తగ్గింది. గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 తగ్గింది దీంతో తులం బంగారం ధర రూ. 58,500కి చేరింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 270 తగ్గింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,820 వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ తగ్గుదల తాత్కలికమేనని మార్కెట్‌ వర్గాలు అంచానా వేస్తున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ. 58,650గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,970 వద్ద కొనసాగుతోంది. ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500కాగా, 24 క్యారెట్ల ధర రూ. 63,820 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 59,150గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 64,530గా ఉంది. బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 63,820 వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)