కేసీఆర్ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

Telugu Lo Computer
0

                                              

హైదరాబాద్ సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ను చంద్రబాబు  నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నానని చంద్రబాబు తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని చెప్పారన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకోలుకొని ప్రజాసేవలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. అప్పుడప్పుడు కొన్ని దురదృష్టకర ఘటనలు జరుగుతుంటాయని అన్నారు. అంతకు ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్‌ను పరామర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)