జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం !

Telugu Lo Computer
0


మ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రటించారు. అదే విధంగా జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై సోమవారం రాజ్యసభలో ప్రసంగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)