తగ్గిన బంగారం ధర !

Telugu Lo Computer
0


గత వారం మొత్తం భారీగా పడిపోయిన బంగారం ధర ఈరోజు కూడా అదే ట్రెండ్ ను కొనసాగిస్తోంది. ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర తగ్గు ముఖం పట్టింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మార్కెట్ లో బంగారం ధర తులానికి రూ. 210 రూపాయల పతనాన్ని చూసింది. ఈరోజు ఉదయం రూ. 57,370 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.210 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 57, 160 రూపాయల వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 52,590 రూపాయల వద్ద మొదలైన 10 గ్రా|| 22 క్యారెట్ బంగారం ధర రూ. 190 రూపాయలు పతనమై రూ. 27,400 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)