కాంతార థీమ్ తో దుర్గా మాత పూజ !

Telugu Lo Computer
0


దేవి నవరాత్రులలో అమ్మవారిని గాజులతో, పానీపూరితో ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కలకత్తా మహానగరం లో దుర్గా మాతను కాంతార థీమ్ తో చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ' పశ్చిమ బెంగాల్‌లో నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద నగరాల్లో అన్ని వీధుల్లో దుర్గాదేవిని నెలకొలిపి పూజలు చేస్తుంటారు. తాజాగా అక్కడి ప్రజలు 'కాంతారా' థీమ్‌తో దుర్గా పూజ చేశారు. అమ్మవారి మండపాన్ని కాంతారా థీమ్‌తో అలంకరించారు.. అచ్చం కాంతార సినిమాను మరోసారి చూపించారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)