పెరిగిన బంగారం ధర

Telugu Lo Computer
0


గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మరోసారి పెరిగింది. అక్టోబర్ 19న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,60,760 ఉండగా..అక్టోబర్ 20 న రూ.770 పెరిగి రూ.61,530 కి పెరిగింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 700 పెరిగి 56,400 కి పెరిగింది. అలాగే ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56, 550 కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 61,690 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61, 530 కి పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 56,400గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,530 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 56, 400గా ఉంది

Post a Comment

0Comments

Post a Comment (0)