అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 22 October 2023

అమెరికాలో యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు దారుణ హత్య !


మెరికాలోని మిషిగన్​లోని డెట్రాయిట్ ప్రాంతంలో ఓ యూదుల ప్రార్థనా మందిరం అధ్యక్షురాలు హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను ఇంటి బయట పొడిచి చంపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలిని సమంత వోల్ (40)గా అధికారులు గుర్తించారు.  ఈ ఘటన జరిగింది.

No comments:

Post a Comment