కోడిగుడ్డు - మధుమేహం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 21 August 2023

కోడిగుడ్డు - మధుమేహం !


జీవనవిధానం, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతీ ఒక్కరూ  షుగర్ వ్యాధిని ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోవడం ద్వారా మనం షుగర్ రాకుండా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  గుడ్డు తినడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మెదడు చురుగ్గా ఉంటుంది. చాలామంది కోడిగుడ్లు జీర్ణం కాదని అంటుంటారు. కానీ, అది సరికాదంటున్నారు నిపుణులు. గుడ్డులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అందువల్ల వయసులో చిన్నవారైనా, పెద్ద వారైనా గుడ్డుని ప్రతిరోజూ తినవచ్చు. డయాబెటిస్‌తో బాధపడేవారు రోజుకో గుడ్డు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. రోజూ గుడ్డు తినేవారికంటే  తిననివారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. గుడ్డులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో మితంగా ఆహారం తీసుకుంటాం కాబట్టి బరువు త్వరగా తగ్గుతారు. స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ అడ్డుకునే శక్తి గుడ్డుకి ఉందని పలు రీసెర్చ్‌లు చెబుతున్నాయి. అదేవిధంగా గుడ్డులో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల గర్బిణీలు, బాలింతలు గుడ్లని రెగ్యులర్‌గా తీసుకోవాలి. 


No comments:

Post a Comment