4 గ్రాముల గోల్డ్ తో మినీ చంద్రయాన్- 3 - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 22 August 2023

4 గ్రాముల గోల్డ్ తో మినీ చంద్రయాన్- 3


మిళనాడులోని కోయం బత్తూరుకు చెందిన మారియప్పన్ 4 గ్రాముల గోల్డ్ ను ఉపయోగించి 1.5 అంగుళాల పొడవున్న చంద్రయాన్-3 మోడల్‌ను రూపొందించారు. చంద్రయాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ చిన్న చిత్రాన్ని తయారు చేసినట్లు మారియప్పన్ అనే కళాకారుడు తెలిపారు. తాను ప్రతిసారీ ఒక ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు బంగారంతో చిన్న మోడల్ ను తయారు చేస్తానని మారియప్పన్ చెప్పారు. చంద్రయాన్-3 యొక్క లూనార్ ల్యాండర్ విక్రమ్ ఆగస్టు 23న చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సిద్ధంగా ఉందని.. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. ఈ క్రమంలో తన భావాన్ని వ్యక్తపరచటానికి చంద్రయాన్ ప్రాజెక్ట్‌ శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు తాను 4 గ్రాముల బంగారాన్ని ఉపయోగించి ఈ మోడల్‌ను రూపొందించానని చెప్పారు. దీన్ని రూపొందించడానికి తనకు 48 గంటలు పట్టిందని మారియప్పన్ చెప్పారు.

No comments:

Post a Comment