జీ-20 సదస్సుకు పుతిన్‌ దూరం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

జీ-20 సదస్సుకు పుతిన్‌ దూరం


న్యూ ఢిల్లీలో వచ్చే నెలలో జరగబోయే జీ-20 దేశాధినేతల సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరుకావట్లేదు. ఈ విషయాన్ని పుతిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్‌ శుక్రవారం ధ్రువీకరించారు. ''జీ-20 సదస్సు కోసం పుతిన్‌ భారత్‌లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికల్లేవ్‌. ప్రస్తుతం మా దృష్టంతా ప్రత్యేక సైనిక చర్యనే'' అని డిమిట్రీ వెల్లడించారు.

No comments:

Post a Comment