సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

Telugu Lo Computer
0


సీబీఎస్ఈ 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. జులై 17నుంచి.. 12వ తరగతి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,20,742 మంది విద్యార్థులు 12వ తరగతి కంపార్టుమెంట్ పరీక్షలకు హాజరయ్యారు.60,419 మంది విద్యార్థులు ఇంప్రూవ్ మెంట్ కోసం పరీక్షలు రాశారు. సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు cbseresults.nic.in వెబ్ సైట్ లో తమ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలు పొందవచ్చు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)