ఒడెసాలోని ప్రముఖ చర్చిని ధ్వంసం చేసిన రష్యా

Telugu Lo Computer
0


క్షిణ ఉక్రెయిన్‌లోని ఓడరేవు నగరాలే లక్ష్యంగా రష్యా సాగిస్తున్న దాడులు శనివారం రాత్రి, ఆదివారమూ కొనసాగాయి. ముఖ్యంగా ఒడెసా నగరంలోని నౌకాశ్రయ మౌలిక వ్యవస్థలపై మాస్కో గురిపెడుతూ క్షిపణుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో ఒకరు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు. ఒడెసాలోని ప్రధాన చర్చికి తీవ్ర నష్టం వాటిల్లింది. 1794లో నిర్మించిన ఈ పురాతన చర్చి 1934లో స్టాలిన్‌ కారణంగా ధ్వంసమైంది. తర్వాత పునర్నిర్మించారు. ఇప్పుడు పుతిన్‌ దళాలు దాడి చేశాయి. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)