40 ఏళ్లు దాటిన పురుషులకు వచ్చే ఆరోగ్య సమస్యలు !

Telugu Lo Computer
0


40 ఏళ్లు దాటితే స్త్రీల కంటే పురుషులకి  చాలా రకాలైన సమస్యలు వస్తాయి. యువకుల కంటే వీరికి తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అజీర్ణం వల్ల గుండెల్లో మంట సమస్య వస్తుంది. చాలా మంది పురుషులకు పొట్ట ఎక్కువగా వస్తుంది. వెన్నునొప్పి సాధారణగా వచ్చే సమస్య. ఎక్కువగా వాహనాలు నడిపే వారికి వెన్నునొప్పి వచ్చే ముప్పు ఇంకా పెరుగుతుంది.వయస్సు పైబడే కొద్దీ కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. కాల్షియం లోపం కారణంగా ఎముకల సాంద్రత తగ్గుతుంది. మగవారికి టెస్టిక్యులర్‌ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీన్ని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్ విజయంతంగా చికిత్స చేయవచ్చు. ముందుగానే పరుషులు కాస్త జాగ్రత్తలు పాటిస్తే వీటన్నింటికీ చెక్ పెట్టవచ్చు. ఉదయాన్నే పలు వ్యాయామాలు, వాకింగ్ చేస్తూ మంచి సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి దూరంగా ఉంటారు. అప్పుడప్పుడు హెల్త్ చెకప్ చేయించుకున్నా కూడా మంచిదే. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)