ఊబకాయ సమస్యకు 'దివ్య వెయిట్‌ గో' ? - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 May 2023

ఊబకాయ సమస్యకు 'దివ్య వెయిట్‌ గో' ?


ఊబకాయానికి ఆయుర్వేద పరిష్కారాన్ని తాము కనుగొన్నట్లు పతంజలి పరిశోధన బృందం తెలిపింది. 'దివ్య వెయిట్‌ గో' అనే ఈ ఔషధం ఊబకాయులకు అమృత సమానంగా పనిచేస్తుందని పేర్కొంది. నిత్యం వ్యాయామంతోపాటు వ్యాయామం లేకుండా కూడా ఈ ఔషధాన్ని స్వీకరిస్తే శరీరం బరువు త్వరితగతిన తగ్గుతుందని ఆచార్య బాలకృష్ణా జీ తెలిపారు. దీనివల్ల దుష్ప్రభావాలేవీ ఉండవని స్పష్టం చేశారు. 'దివ్య వెయిట్‌ గో' ఔషధంతో కొలెస్ట్రాల్‌, గ్లూకోజ్‌ సాధారణ స్థాయికి చేరి రోగ నిరోధకత పెరుగుతుందన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ 'బయోమెడిసిన్‌ అండ్‌ ఫార్మాకోథెరపీ'లో ప్రచురితమైనట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment