బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 22 May 2023

బస్సు, ట్రక్కును ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు మృతి


మహారాష్ట్రలోని నాగ్‌పూర్-పూణె హైవేపై ఈరోజు ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాాదంలో ఏడుగురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదస్థలాన్ని బట్టి చూస్తే వేగంగా వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుల్ధానా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మెహ్‌కర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేరేవేరు దిశల్లో వస్తుండగా ట్రక్కు, బస్సు ఎదురెదుగా ఢీకొన్నాయి.


No comments:

Post a Comment