కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ తొలి సంతకం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో సీఎం కేసీఆర్ ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఆరు కీలక దస్త్రాలపై సీఎం కేసీఆర్ సంతకాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కేసీఆర్ మొదటి సంతకం చేసి కాంట్రాక్లు ఆ ఉద్యోగుల్లో సంతోషం నింపారు. ఈ సందర్భంగా ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ హరీశ్‌రావు ట్వీట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)