మలయాళం కమెడియన్ ఇన్నోసెంట్ కన్నుమూత

Telugu Lo Computer
0


ప్రముఖ మలయాళ హాస్యనటుడు, మాజీ ఎంపి ఇన్నోసెంట్ ఆదివారం కన్నుమూశాడు. ఆయన కోవిడ్ సంబంధిత సమస్యలతో గతకొద్ది రోజులుగా ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఇన్నోసెంట్ మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)