కొత్త రూపం లో రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర నుంచి టీ షర్టు, గడ్డంతో కనిపించిన రాహుల్ గాంధీ, ఇప్పుడు స్మార్ట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఇటీవల లండన్ లోని కేంబ్రిడ్జ్ ని రాహుల్ గాంధీ సందర్శించారు. లెర్నింగ్ టు లిసన్ ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ట్రిమ్ చేసుకున్న గడ్డంతో కనిపించారు. ఈ మధ్య రెగ్యులర్ గా ధరిస్తున్న తెల్లటి టీ -షర్టుకు బదులుగా సూట్-టైలో కనిపిస్తూ అందంగా తయారయ్యారు. దీంతో రాహుల్ గాంధీ కొత్త లుక్‌కి సంబంధించిన ఫొటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)