కర్నూలు జిలాల్లో బంగారు నిక్షేపాలు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల్లో బంగారం కోసం జియా మైసూర్‌ కంపెనీ అన్వేషణ చేస్తోంది. దాదాపు 15 వందల ఎకరాల్లో బంగారు నిక్షేపాల కోసం తవ్వకాలు జరుపుతోంది. ప్రస్తుతం టన్ను మట్టి నుంచి ఒకటిన్నర గ్రాముల బంగారం లభ్యమవుతోంది. టన్ను మట్టిలో బంగారం తీయడం కోసం సుమారు ఐదువేల రూపాయలు జియా మైసూర్‌ కంపెనీ ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం పగిడిరాయి, జొన్నగిరి గ్రామాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి భూముల్లో విలువైన బంగారం లభిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)