27, 28 తేదీల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 February 2023

27, 28 తేదీల్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు !


ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉండనుంది. అలాగే రెండో రోజు సంతాప తీర్మానాలు, తర్వాత సభ వాయిదా వేయనున్నారు. మళ్లీ తిరిగి మార్చి 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 13 పని దినాల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

No comments:

Post a Comment