తబలాతో హోరెత్తించిన కామ్ డౌన్ సాంగ్‌ !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి ముఖాల్లో నవ్వులు పూయించడంతో పాటు సానుకూల భావనను నింపుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కామ్ డౌన్ సాంగ్‌ను తబలాపై ప్లే చేయడం కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో శోభిత్ బన్విత్‌, నిహల్ సింగ్ తమ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)