30, 31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె

Telugu Lo Computer
0


జనవరి చివరిలో ఐదురోజులు బ్యాంకులు బందు కానున్నాయి. ఐదురోజుల వర్కింగ్ డేస్, పెన్షన్ అప్ డేట్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ రద్దు, వేతన సవరణ డిమాండ్ల కోసం జనవరి 30,31 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. దీంతో ఆ రెండు రోజులు మూతపడే అవకాశం ఉంది. అంతేకాదు  26న రిపబ్లిక్ డే, 28న నాలుగో శనివారం, 29న ఆదివారం ఉండటంతో ఆ రోజుల్లో కూడా బ్యాంకులు తెరుచుకోవు. 26 నుంచి 31వ తేదీ మధ్యలో కేవలం 27న మాత్రమే బ్యాంక్ లు పని చేస్తాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)