2.7 కిలోల టోడ్జిల్లా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

2.7 కిలోల టోడ్జిల్లా !


ఆస్ట్రేలియా రేంజర్లు కాన్వే జాతీయ పార్కులో దాదాపు ఫుట్‌బాల్‌ సైజులో ఉన్న అతి పెద్ద కప్పను (కేన్‌ టోడ్‌) కనుగొన్నారు. దీన్ని వారు 'టోడ్జిల్లా'గా పిలుస్తున్నారు. ఈ కప్ప సుమారు 2.7 కిలోల బరువు ఉన్నదని క్వీన్స్‌లాండ్‌ పర్యావరణ, శాస్త్ర విజ్ఞాన విభాగం శుక్రవారం వెల్లడించింది. ఈ కప్ప కొత్త ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని ఆస్ట్రేలియా అధికారులు భావిస్తున్నారు. గతంలో 2.65 కేజీల బరువున్న కప్ప అతి పెద్దదిగా గిన్నిస్‌ రికార్డుల్లో నమోదైంది.

No comments:

Post a Comment