పశువులను ఢీకొన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 1 December 2022

పశువులను ఢీకొన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్


గాంధీనగర్-ముంబయి వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి గుజరాత్‌లోని ఉద్వాడ- వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొన్నట్లు రైల్వే అధికారి తెలిపారు. పశువులను ఢీకొనడంతో రైలు ముందు ప్యానెల్‌కు చిన్నపాటి డెంట్‌ ఏర్పడిందని రైల్వే అధికారి పేర్కొన్నారు. సెమీ-హై స్పీడ్ రైలు నడపటం ప్రారంభించిన తర్వాత రెండు నెలల్లో ఇది నాల్గవ సంఘటన.ఉద్వాడ- వాపి మధ్య లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 87 సమీపంలో ఈ సంఘటన జరిగిందని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ చెప్పారు.కొద్దిసేపు ఆగిన తర్వాత రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది.

No comments:

Post a Comment