బంగాళాఖాతంలో అల్పపీడనం

Telugu Lo Computer
0


ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీవర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని, దీని కారణంగా ఈనెల 8వ తేది వరకు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)