పాటలతో అదరగొడుతున్న గ్రామీణ మహిళలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

పాటలతో అదరగొడుతున్న గ్రామీణ మహిళలు !

Viral Video: 'ఆడాళ్లూ మీకు జోహార్లూ'.. పాటలతో అదరగొడుతున్న గ్రామీణ మహిళలు...  వైరల్ వీడియో! - 10TV Telugu Elderly Women Sing Viral 'Mera Dil Ye Pukare'  In Desi Kirtan Style With Dhol, Watch Video

పల్లెటూళ్లలో ఉండే ఆడవాళ్లు అమాయకత్వంతో ఆకట్టుకుంటారు. ఊళ్లో వాళ్ల పనేదో వాళ్లు చూసుకుంటూ ఉంటారు. కానీ, వాళ్లలో ప్రతిభకు కొదువ లేదు. అందరూ ఒక్క చోట కూడితే వాళ్లలోని కళలు బయటపడతాయి. వీడియోలో ఒక్క చోట కూడిన ఆడవాళ్లంతా కలిసి సరదాగా పాటలు పాడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎప్పుడు తీశారు.. ఎక్కడ తీశారు.. అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, వీడియోలో కొందరు ఆడవాళ్లు ఒక దగ్గర కూర్చుని ఉన్నారు. అందరూ కలిసి సరదాగా పాటలు పాడుకుంటున్నారు. వీరిలో ముసలి వాళ్లు కూడా ఉండటం విశేషం. అక్కి మోరియా అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఈ వీడియో షేర్ చేయగా, ఇప్పటికే దీనికి 3.6 లక్షల లైకులు వచ్చాయి. 

No comments:

Post a Comment