పునీత్ రాజ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

పునీత్ రాజ్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు !

Rashmika Mandanna, Puneeth Rajkumar Superhit Action Hindi Dubbed Movie Full  | Anjani Puthra - YouTube

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో కలిసి  రష్మిక  అంజనీపుత్ర సినిమా చేసింది. సినిమా విడుదలై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా రష్మిక ట్విట్ చేస్తూ. " పునీత్ సార్ తో కలిసి చేసిన అంజనీపుత్ర మూవీ నా కెరియర్ లోనే గొప్ప మూవీ అని, ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అలాంటి వ్యక్తి స్థానాన్ని నా హృదయంలో ఎప్పటికీ భర్తీ చేయలేరని ఆమె తెలిపారు.

No comments:

Post a Comment