జపాన్‌లో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా

Telugu Lo Computer
0


అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా దాదాపు 6 నెలలుగా జపాన్ రాజధాని టోక్యోలో నివసిస్తున్నారు. జాక్ మా 2020 నుంచి లో ప్రొఫైల్ జీవితాన్ని గడుపుతున్నారు. గుత్తాధిపత్య వ్యతిరేక నిబంధనలను ఉల్లంఘించినందుకు చైనా ప్రభుత్వంతో జాక్ మా పై కత్తి కట్టింది. చైనాకు బై.. బైై చెప్పిన జాక్ మా తన కుటుంబంతో సహా జపాన్‌లో నివసిస్తున్నారు. వారంతా టోక్యో వెలుపల గ్రామీణ ప్రాంతాల్లోని స్కీ రిసార్ట్‌లలో వున్నారు. జాక్ మా ఇటీవలి నెలల్లో అమెరికా, ఇజ్రాయెల్‌లను కూడా చాలాసార్లు సందర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)