నిముషంలో మూడున్నర కోడికాళ్లు హాంఫట్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday 7 October 2022

నిముషంలో మూడున్నర కోడికాళ్లు హాంఫట్ !


దక్షిణాఫ్రికాకు చెందిన వుయోల్వెతు సిమనైల్‌ అనే యువతి కేవలం నిముషంలో ఏకంగా మూడున్నర కోడికాళ్ల (121 గ్రాముల బరువైన)ను గుటుక్కుమనిపించేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు నెల కొల్పింది. డర్బన్‌లోని ఉమ్లాజీలో ఉన్న మాషమ్‌ప్లేన్స్‌ లాంజ్‌ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో ఇటీవల జరిగిన ఈ పోటీలో ఆమె ఈ ఘనత సాధించింది. పోటీలో పాల్గొన్న ఐదుగురిలో ఒక యువతి కోడి కాలును నోట్లో పెట్టుకోగానే కడుపులో తిప్పడంతో అక్కడ్నుంచి లేచి వెళ్లిపోగా సిమనైల్‌ మాత్రం ఎటువంటి తత్తరపాటుకు లోనుకాకుండా వాటిని ఆరగించేసింది. ఈ పోటీ స్టంబో రికార్డ్‌ బ్రేకర్స్‌ అనే చానల్‌లో ప్రత్యక్ష ప్రసారమైంది.

No comments:

Post a Comment