మొట్ట మొదటి సౌరశక్తి గ్రామం మొధేరా

Telugu Lo Computer
0


గుజరాత్ లోని మొధేరా సూర్యదేవాలయం ధగధగ మెరిసిపోతుంది. మిరిమిట్లు గొలిపే అందాలతో ఆకట్టుకుంటోంది. మోధేరా గ్రామం పూర్తి సౌరశక్తితో నడిచే గ్రామంగా అక్టోబర్ 9న ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించబోతుండటంతో చారిత్రిక సూర్యదేవాలయాన్ని ముస్తాబు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)