అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే ₹10,000 జరిమానా

Telugu Lo Computer
0


అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు జరిమానా విధించాలని రాష్ట్ర పోలీసు విభాగానికి ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)